Prevent Fungal Infections in Monsoon: ఈ సీజన్లో ఇన్పెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఫంగల్, బ్యాక్టిరియా బారిన పడతారు. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
Fungal Infections: వర్షాకాలం వస్తే ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో..కాలి వేళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Fungal Infections: వర్షాకాలం వచ్చిదంటే చాలు ఆరోగ్యపరంగా చాలా సంరక్షణ చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో ఏర్పడే ఫంగస్ ఇన్ఫెక్షన్లు ప్రధాన సమస్యగా ఉంటాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.