Foods to reduce anxiety: పనిఒత్తిడి లేదా ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ మధ్య చాలా మందిలో ఆందోళన, యాంగ్సైటి వంటివి పెరిగిపోతున్నాయి. కానీ తినే ఆహారంలో చిన్న మార్పులు, చేర్పులు చేయడం వల్ల.. మన మెదడుని మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.. మెదడు పనితనాన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు.
Foods For Stress Relief: ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా శరీరక, మానసిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్యల నుంచి బయటపడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.