Sebi officials complain of toxic work culture:సెబీ చైర్ పర్సన్ మాదాభిపురి బుజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఉద్యోగుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ.. సుమారు 500 మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వివాదంగా మారింది
India First Budget: రేపు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉంది. ఆర్ధి శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ మద్యంతర బడ్జెట్. ఈ క్రమంలో దేశపు తొలి బడ్జెట్ ఎంత ఉండేదనే ఆసక్తి నెలకొంది అందరిలో. ఆ వివరాలు తెలుసుకుందాం.
Edible Oil Prices Reduced 5 Percent: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. వంట నూనె ధరలు మరోసారి తగ్గనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Loans: ఎస్బీఐ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా 25 లక్షల వరకూ రుణాలిస్తున్నారనేది ఆ న్యూస్ సారాంశం. నారీ శక్తి యోజన పథకంలో భాగంగా ఈ రుణలిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
TS Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఏదో ఒక విభాగం నుంచి నోటిఫికేషన్ వస్తోంది. తాజాగా మరిన్ని పోస్టులకు అనుమతులు మంజూరు అయ్యాయి.
Lastest Stimulus Package for Many Sectors | కరోనావైరస్ వల్ల భారతదేశంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. ఇలాంటి రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో ఉద్దీపన ప్యాజీనీ ( Stimulus Package ) ప్రకటించింది. అందులో కీలక అంశాలు, రంగాలు ఇవే..
కరోనా లౌక్డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.