Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Rahu Ketu Dosha Nivarana Puja: హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగియనుండగా... నవరాత్రులలో దుర్గా మాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నవ గ్రహాలు శాంతించడంతో పాటు నవగ్రహాల వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయి.
Dry Tulasi Plant: ఇంట్లో పూలకుండిలో తులసి మొక్కను నాటి ఆ తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావించి పూజించే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిత్యం పొద్దున్నే వేకువ జామునే నిద్రలేవడంతోనే పవిత్ర స్నానం ఆచరించి, పవిత్ర హృదయంతో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సకల సౌఖ్యాలు కలగడంతో పాటు మాంగల్య బలం పెరుగుతుంది అనేది తులసి మొక్కను పూజించే భక్తుల విశ్వాసం.
Things to Avoid to Donate in Evenig: ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే కొన్ని రకాల దానాలు లక్ష్మీ దేవికి కోపం తెప్పించడం వల్ల అనర్థాలు సంభవించి ఇంట్లో ఆనందం, శాంతి ఆవిరైపోతాయని చెబుతుంటారు. అలా సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Husband And Wife Matters: కృష్ణ బసుకి బతుకుదెరువు కోసం పంజాబ్ మండిలో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. అతడి భార్య అనిత నలుగురు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం కృష్ణ బసుకి తన కుటుంబాన్ని చూసిపోయేందుకని ఇంటికి వచ్చాడు. కృష్ణ బసుకికి అప్పుడే తెలిసింది ఏంటంటే.. తన భార్య అనిత ఇంట్లో లేదు.. పుట్టింటింకి వెళ్లిందని.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.