Morning Vastu Dos and Don'ts: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యానికి ఎంత విశిష్టత ఉందో అంత ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు అంటే కేవలం ఇళ్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనే కాదు..రోజూ ఏం చేయాలనేది కూడా ఉంటుంది.
Sun transit in Virgo: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఎందుకంటే హిందూమతంలో గ్రహాలకు మహత్యముంది. గ్రహాల ప్రతి కదలిక మనిషి జీవితాన్ని ప్రబావితం చేస్తుందంటారు జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం సూర్యుడి కన్యా రాశి ప్రవేశం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..
Vastu Tips to avoid money problems in house: వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా ఖర్చు అవుతుందో... ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయంట. అయితే, ఇంట్లో నల్లాలు లీక్ అవడానికి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం అనే సందేహం చాలా మందికి కలగవచ్చు.
Rahu Ketu Dosha Nivarana Puja: హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగియనుండగా... నవరాత్రులలో దుర్గా మాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నవ గ్రహాలు శాంతించడంతో పాటు నవగ్రహాల వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయి.
Things to Avoid to Donate in Evenig: ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే కొన్ని రకాల దానాలు లక్ష్మీ దేవికి కోపం తెప్పించడం వల్ల అనర్థాలు సంభవించి ఇంట్లో ఆనందం, శాంతి ఆవిరైపోతాయని చెబుతుంటారు. అలా సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Money Counting Tips: తరచుగా డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు...మనం డబ్బును లెక్కించి ఇవ్వడమో లేదా తీసుకోవడమో చేస్తాం. అయితే వాస్తు ప్రకారం డబ్బు తీసుకునేటప్పుడు, ఇచ్చేటపుడు, లెక్కపెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని మీకు తెలుసా. లేదంటే తల్లి లక్ష్మికి కోపం వస్తుంది.
Kuber Mantra: ఎంత కష్టపడిన డబ్బు రావట్లేదా..? రోజురోజుకు ఆర్థిక సమస్యలు జఠిలం అవుతున్నాయా అయితే..మీరు ధన యోగం, ఆర్థిక ఫలం పొందాలంటే కుబేర మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. కొన్ని మంత్రాలు సంపదకు దేవుడైన కుబేరుడి ఆశీర్వాదం పొందడానికి చాలా ఉపయోగ పడతాయి. ఈ మంత్రాలు మీకు చాలా సంపదను ఇవ్వడమే కాకుండా, జీవితంలో డబ్బు కొరత లేకుండా చేస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.