Bank of Baroda SO Recruitment: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1267 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఎంపిక విధానం, జీత భత్యాలు, దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడు..ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TSLPRB Recruitment 2022: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. ఈనెల 21న జరగాల్సిన పరీక్షను 28న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిసాంకేతిక కారణాలతో వారం రోజులపాటు పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు.
Telangana: తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
Jee main exam: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. దేశంలోని 6.29 లక్షల మంది విద్యార్ధులు వీటిని రాయనున్నారు. అయితే పరీక్షలు ఎందుకు వాయిదా పడ్డాయనేది తెలియరాలేదు
The Andhra Pradesh Class 10 result 2022 was declared today at about 12 pm. Girls have outshone boys, while the total pass percentage has been recorded at 64.02 percent
కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో జార్ఖండ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు మరో 9 మంది మైనర్లను జువెనైల్ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్రంలోని ఛత్ర జిల్లా ఎస్పీ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.