TS Eamcet 2022: భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు వాయిదా

TS Eamcet 2022: ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలంగాణ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తూ...కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 02:31 PM IST

TS Eamcet 2022: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఎగ్జామ్స్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Video ThumbnailPlay icon

Trending News