Exit Polls Banned: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పుడే తొలి దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ustaad Bhagat Singh Dialogue: జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఇప్పుడు వివాదం రేపుతోంది. ఎన్నికల వేళ బయటకు రావడంతో కోడ్ ఉల్లంఘనపై చర్చ నడుస్తోంది. ఈ డైలాగ్పై ఎన్నికల కమీషన్ సైతం స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EC Response Ustaad Bhagat Singh Glass Dialogues: ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా పవన్‌కల్యాణ్ తన సినిమా టీజర్ విడుదల చేసి అందులో 'రాజకీయ డైలాగ్'లు పెట్టారనే వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ సందర్భంగా పవన్‌కు ఈసీ....
EC Notices: దేశంలో ఎన్నికల కోడ్ కూయగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ ఈసీ తేల్చిచెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electoral Bonds: ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. అంత తేలిగ్గా వదిలేట్టు లేదు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024 Arrangements: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Loksabha Elections 2024 Schedule: దేశంలో 18వ లోక్‌సభకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో జరిపినట్టే ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరపనుంది. మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ, 26 అసెంబ్లీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elections Commission Of India: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి నియమాలు పాటించాలో అనేక సూచనలు చేశారు.
Election Code: మరి కాస్సేపట్లో లోక్‌సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపధ్యంలో కోడ్ ఎలా ఉంటుంది. వేటిపై నిషేధముంటుందనే విషయాలు పరిశీలిద్దాం.
Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదలచేయనుంది. రేపు మధ్యాహ్నం (మార్చి 16) న పార్లమెంట్ తో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది.
Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాల్సిందేనంటూ ఆదేశించడంతో విధిలేక ఎన్నికల సంఘానికి డేటా అందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Arun Goel Resignation: లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
EC Orders To Political Parties: చిన్నారులపై ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. వారితో పనులు చేయిస్తున్నాయి. వీటికి రాజకీయ పార్టీలు కూడా అతీతం కావు. తమ రాజకీయ కార్యక్రమాలకు చిన్నారులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నా పార్టీలు వినిపించుకోవడం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘం స్పందించి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
Rajyasabha Elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశంలోని 15 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elections: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో మరో ఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో మరోసారి దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
AP Elections 2024: ఇటు ఏపీ అసెంబ్లీ అటు లోక్‌సభ ఎన్నికలు ముందుకొచ్చేస్తున్నాయి. షెడ్యూల్ సమయం కంటే నెలన్నర ముందు ఎన్నికలు రావడం ఖాయంగా కన్పిస్తోంది. ఎన్నికల సంఘం అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికల జోరు ప్రారంభం కానుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Five state Elections: రానున్న 2024 సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఏయే రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.