Cracked Lips Remedies: శీతాకాలంలో చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ కాలంలో ఎక్కువగా చర్మం, పెదవులు పొడిబారుతాయి. దీని కారణంగా మంట, నొప్పి బారిన బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. నిత్యం చర్మం పొడిబారడం, పెదాలపై పగుళ్లు..పెదవులు ఎండిపోవడం..ఒక్కోసారి రక్తం కారడం తరచూ పీడించే సమస్యలు. మరి శీతాకాలంలో పెదవుల సమస్యల్నించి ఎలా కాపాడుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.