Dhanteras 2022: దీపావళి వేడుక దంతేరస్తో ప్రారంభమౌతుంది. ఐదురోజులపాటు జరిపే దీపావళి పండుగలో లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పనులు తప్పకుండా చేస్తారు. అదే సమయంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Lakshmi Narayan Yog: ఆస్ట్రాలజీలో కొన్ని యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వాటిలో లక్ష్మీనారాయణ యోగం ఒకటి. త్వరలో ఇది ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులవారు లాభపడనున్నారు.
Combination of 4 planets during Solar Eclipse 2022 will effect Four zodiac signs. సూర్యగ్రహణం 2022 సమయంలో చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాలు తుల రాశిలో కలిసి ఉంటాయి.
Diwali Gift Idea: దీపావళికి రోజునా మీ మిత్రులకు బహుమలు ఇవ్వాలనుకునేవారు. ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలు రకాల వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Sun Eclipse after 27 years on Diwal. 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ 2022 దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.
Happy Diwali, Dhanteras 2022: మీ మిత్రుని జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలను ఇలా తెలియజేయండి. అంతేకాకుండా వారి ఇలా సందేశాలను పంపండి.
Shani Margi 2022: అక్టోబరు 23న న్యాయదేవుడు శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇదే రోజు ధంతేరాస్ కావడం విశేషం. దీంతో కొన్ని రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Diwali Dhanteras 2022: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా దీపావళి రోజు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీర గింజలను ఉపయోగించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
Surya Grahan 2022 Upay: 27 ఏళ్ల తర్వాత రాబోయే సూర్యగ్రహణనికి ఎంతో ప్రముఖ్యత ఉంది. అయితే ఈ సారి సూర్యగ్రహణం అక్టోబర్ 24న దీపావళి రాత్రి 02:30కి ప్రారంభం నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ గ్రహణం 4 గంటల 3 నిమిషాలు వ్యవధిలో ఉండబోతోంది. కాబట్టి గర్భిణి స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Dhanteras 2022: దీపావళి ముందు జరుపుకునే పండుగనే ధంతేరాస్ అంటారు. దీనిని ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
Lunar Eclipse 2022: దీపావళికి పదిహేను రోజుల తరువాత ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మరి సూతకకాలం ఎప్పుడుంది, దీపావళిపై ప్రభావం ఎలా ఉండనుందనేది తెలుసుకుందాం..
Solar Eclipse 2022: ఈనెల చివరిలో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Dussehra 2022: చెడుపై మంచి సాధించిన గుర్తింపుకు గాను విజయదశమి జరుపుకుంటారు. దసరా సందర్భంగా జీవితంలో జరుగుతున్న కష్టాలను తొలగించాలని ఆ దుర్గామాతను కోరుకుంటారు. అయితే మీ మిత్రుని జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు వారికి తెలియజేయండి.
Diwali 2022 will be very auspicious for 6 zodiac signs. మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహంతో దీపావళి 2022 కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవోఓసారి చూద్దాం.
Venus Transit 2022: రెండు రోజుల క్రితం శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీపావళికి ముందు శుక్రుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి ఖర్చులు పెంచనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Margi on Dhanteras 2022: ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 25 న జరుపుకుంటారు. దానికి రెండు రోజుల ముందు ధనత్రయోదశి రోజున మకరరాశిలో శనిగ్రహ ప్రత్యక్ష సంచారం ప్రారంభమవుతుంది. ఇది 3 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.