Dimple Hayathi : డింపుల్ హయతి తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్ తో మస్తు పాపులర్ అయింది. ఈ సాంగ్ లో డాన్స్ చేస్తూ ప్రదర్శించిన అందాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్ గా బికినీలో హాట్ హాట్ గా కనిపించిన యూత్ టెంపరేచర్ పెంచేస్తోంది.
Dimple Hayathi : డింపుల్ హయతి తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ పాటలో డాన్స్ చేస్తూ ప్రదర్శించిన అందాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా బికినీలో హాట్ హాట్ గా కనిపించిన కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేసింది.
Dimple Hayathi bold pics: టాలీవుడ్ నటి డింపుల్ హయాతి గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ షోతో రెచ్చిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చచేస్తున్నాయి.
Dimple Hayathi hot pics: తెలుగు నటి డింపుల్ హయాతీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. ఈ పిక్క్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.
Dimple Hayathi Hot Pics: తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి హాట్ పిక్స్ మంటలు రేపింది. ఎద అందాలు ఆరబోస్తూ.. దిమ్మతిరిగే పోజులు ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్లో హాట్ పిక్స్‌ను షేర్ చేసి.. నెట్టింట కుర్రకారు గుండెల్ని క్లీన్‌బౌల్డ్ చేసింది. ఆ మైండ్ బ్లోయింగ్ పిక్స్ మీరు చూసేయండి.
Dimple Hayathi Boyfriend గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో డింపుల్ హయతీ వ్యవహారం ఎంతగా వైరల్ అవుతూ ఉందో అందరికీ తెలిసిందే. డీసీపీ రాహుల్ హెగ్డే పెట్టిన కేజు, డింపుల్ తరపు లాయర్ చెబుతున్న విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
Dimple Hayathi Life Threat: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఆమెకు ప్రాణహాని ఉందంటూ ఆమె లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dimple Hayathi IPS Officer Case డింపుల్ హయతి నేటి ఉదయం నుంచి ట్రెండ్ అవుతోంది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టిన కేసుతో డింపుల్ హయతి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. డింపుల్ హయతి తాజాగా ఈ కేస్ మీద పరోక్షంగా స్పందించింది.
Rama Banam Movie Review: రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. ఆ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది అనేది ఈరోజు రివ్యూలో చూద్దాం.
Dimple Hayathi Hot Photos: తెలుగమ్మాయి డింపుల్ హయాతి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది, అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా అందాలు ఆరబోసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మీ కోసం
Dimple Hayathi Latest hot Cleavage Pictures Goes Viral. డింపుల్ హయాతి నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు. తాజాగా బ్లూ నైట్ వేర్లో అందాల ప్రదర్శన చేశారు.
Dimple Hayathi: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్ర జర్ర' సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి డింపుల్ హయాతి. ఆ తర్వాత ఇప్పుడు 'ఖిలాడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ భామ. తన అందచందాలతో టాలీవుడ్లో సెన్సెషనల్‌గా నిలిచింది ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ.. అదిరే ఫొటో షూట్ లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అవెంటే మీరే చూసేయండి.
Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ ఖిలాడీగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన ఆసక్తికర పరిణామం ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది. టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.
Khiladi Movie Liplock: ఇటీవల విడుదలైన 'ఖిలాడి' మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ పై ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ట్రైలర్ లో హీరో రవితేజ, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే దీనిపై స్పందించిన సదరు నటి.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
Dimple Hayathi lost 6k weight: రవితేజ నటిస్తున్న తాజా సినిమా 'ఖిలాడి' సినిమా కోసం హీరోయిన్ డింపుల్ హయతి ఏకంగా 6 కేజీలు తగ్గారట. 2నెలల పాటు తన బాడీని మెయిన్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డారట.
Khiladi Movie Trailer: రవి తేజ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ఖిలాడి మూవీ ట్రైలర్ విడుదలైంది. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
Khiladi Full Kicku Song: హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలోని సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మమత శర్మ ఆలపించిన 'ఫుల్ కిక్కు' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.