Dimple Hayathi Hot Photos: క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన డింపుల్ హయాతి.. లేటెస్ట్ ఫోటోలు!

Dimple Hayathi Hot Photos: తెలుగమ్మాయి డింపుల్ హయాతి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది, అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా అందాలు ఆరబోసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మీ కోసం 

 
  • Dec 20, 2022, 16:30 PM IST

 

 
1 /5

హైదరాబాద్ లోనే పుట్టిపెరిగిన డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.     

2 /5

అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా అవకాశం తీసుకురాలేదు కానీ 2019లో యురేక సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది.     

3 /5

ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు కానీ గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర ' పాట ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తరువాత ఆమె 2022 ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది.     

4 /5

ప్రస్తుతానికి ఆమెకు సినిమా అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతలో బిజీ బిజీగా ఉంటోంది.     

5 /5

తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మీ కోసం.