Black fungus cases in India: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 28,252 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ తెలిపారు. అందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా 42 శాతం కేసులు నమోదయ్యాయి. షుగర్ వ్యాధితో బాధపడుతూ కరోనా సోకిన వారికి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ (overintake of steroids) ఇచ్చినట్టయితే, వారు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
COVID-19 cases in telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా పరీక్షలు చేయగా... వారిలో కొత్తగా 2,175 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం అంతకుముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,696 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో కొత్తగా 2,384 మందికి కరోనా వైరస్ (Covid-19) సోకినట్టు నిర్ధారణ అయింది.
AP COVID-19, krishnapatnam ayurvedic medicine updates : అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరోవైపు క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్‌ని ఏపీ సర్కారు ఐసీఎంఆర్ (ICMR)కి పంపించి పరిశోధన చేయిస్తోంది.
Black Fungus Symptoms: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే..గోరుచుట్టుపై రోకలిపోటులా వచ్చి పడింది బ్లాక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఏం చేయాలనేదానిపై సమగ్ర వివరణ ఇదీ..
Telangana COVID-19 cases: హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Black Fungus: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఇది ప్రాణాంతకంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.