Reliance Industries: మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ తిరిగి వెళ్లేనాటికి 5వేల కోట్ల రూపాయల రిలయన్స్ మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగార. ఆయన పడిన కష్టమే..ఆయనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చింది. ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని పెట్రోల్ పంపులో పని చేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూబాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..ఉన్నతస్థాయికి ఎలా చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.