Darshan Of Lord Shiva Via Nandi's Horns: శివుడిని భోళా శంకరుడు అనికూడా పిలుస్తుంటారు. కేవలం భక్తితో ఆయనను కొలిస్తే ఎలాంటి వరాలనైన ఇచ్చేస్తుంటాడు. అందుకే దానవులు ఎక్కువగా శివుడిని గురించి మాత్రమే తపస్సు చేస్తుండేవారు. శివుడికి దగ్గర ప్రమథగణాలు ఉంటారు. వీరిలో ముఖ్యంగా నందిని శివుడు తన వాహనంగా ఎంచుకున్నారు.
Maha Shivratri Special Story 2024: కొన్ని పురాతన ఆలయాల్లో నిత్యం ఎన్నో రకాల వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. అందులో చాలా వరకు భక్తులను ఆలోచనలో పడేసేవే ఉంటున్నాయి. అలాంటిదే ఓ ప్రత్యేక క్షేత్రంలోని శివలింగం ఇప్పుడు అందరి ఆలోచనల్లోని కొలువుదీరింది. ఆగ్రాలోని రాజ్ చుంగి సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి 850 ఏళ్ల చరిత్ర ఉంది.
Maha Shivratri 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర గ్రహాలు మహాశివరాత్రికి ముందు రోజే సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా ఈ క్రింది రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు.
Donate These 5 Things On Maha Shivaratri 2024: ప్రతి సంవత్సరం భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ శివరాత్రి రోజు శివాలయాలని భక్తులతో కిటకిట లాడుతాయి. భక్తులంతా ఈరోజు మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇలా దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని భక్తుల నమ్మకం. అయితే రాత్రి రోజు ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.
Lord Shiva: హిందూ మతంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ మరో వారం రోజుల్లో రాబోతుంది. ఇదే రోజున ఓ పవిత్రమైన యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Mahashivratri 2024 Effect On Zodiac Signs: మహా శివరాత్రి (mahashivratri 2024) పండగ ఈ సంవత్సరంతో ఎంతో ప్రత్యేకమైందిగా కాబోతోంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొన్ని గ్రహాలు ఇదే సమయంలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Vasant Panchami 2024 In Telugu: ప్రతి సంవత్సరం వసంత పంచమిని మాఘ మాసంలో జరుపుకుంటారు. ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పంచమి రోజు తప్పకుండా ఈ కింది పనులు చేయకూడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.