YS Sharmila Meets Sonia Rahul And Priyanka Gandhi In Delhi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై అగ్ర నాయకత్వం షర్మిలకు సూచనలు చేశారు.
Ap assembly election results 2024: ఏపీలో కూటమి ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ప్రజలు కూటమికి ఈసారి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
Revanth Reddy Delhi Tour: మరోసారి ఢిల్లీ పర్యటనకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముందస్తుగా నిర్ణయించిన పర్యటనలన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో కీలకమైన పనులు.....
c తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ విచారించడం.. మళ్లీ నోటీసులు జారీ చేసిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పరస్పర ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంతటి పొలిటికల్ హీట్‌లో గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.
ఏపీ మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైెఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో మూడు రాజధానుల అంశమే నడిచిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.