Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లి ప్రవహిస్తున్నాయి. తాజా వాతావరణ సూచనలు ఇప్పుడు చూద్దాం..
Telangana Rains: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనంతో మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండనుంది. ఈనేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.
తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.