Venkatesh: విక్టరీ హీరో వెంకటేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్‌లోని ఓ ప్రాపర్టీకి సంబంధించిన కేసులో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Indian Student: 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని, యుఎస్‌లో కొందరు రోజుల తరబడి ఆశ్రయం కల్పించి మరీ హత్య చేశారు. ఫాల్క్‌నర్ అనే వ్యక్తి సైని అనే యువకుడిపై తలపై ముఖంపై దాదాపు 50 సార్లు కొట్టాడు. దీంతో 25 ఏళ్ల సైనీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Uttar Pradesh Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ గర్భం దాల్చగా.. రెండుసార్లు అబార్షన్ మాత్రలు మింగించి.. మళ్లీ అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Tirupati Car Accident: తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Anakapalle Family Suicide: అనకాపల్లిలో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మరణించగా.. ఓ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో జరిగిన భూవివాదంలో సర్పంచ్ కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేయగా.. సర్పంచ్ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. టీ ఆలస్యం చేసిన భార్యను కత్తితో కిరాతంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Road Accident in Tamil Nadu: తమిళనాడులో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం తిగిరి కారులో వస్తుండగా.. తమిళనాడులోని తేని జిల్లాలో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఎమ్మెల్యే దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇలా..
Cyber Crime in Bengaluru: ఓఎల్ఎక్స్లో బెడ్ అమ్మేందుకు ప్రయత్నించి.. సైబర్ వలకు చిక్కాడు ఓ టెక్కీ. ఆన్లైన్ కేటుగాడి మాటలు నమ్మి.. తన అకౌంట్లో ఉన్న రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Siddipet Collector Gunman Suicide News: సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆర్థిక కారణాలా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు విచారిస్తున్నారు.
Woman Paraded Naked in Karanataka: కొడుకు ప్రేమించిన యువతితో పారిపోవడంతో యువకుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sukhdev Singh Shot Dead Video: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ హత్య ఘటన సంచలనంగా మారింది. ఇద్దరు దుండగులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Odisha Murder Case Updates: భార్యతో కలిసి ప్రియురాలిని హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆమె మృతదేహాన్ని 31 ముక్కలుగా నరికాడు. అనంతరం అడవిలో పాతిపెట్టి పారిపోయారు. పోలీసులు రంగంలోకి నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Road Accidents Today in AP: ఏపీలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా..
Jammu And Kashmir Accident Latest Updates: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిలో లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ప్రమాదం భారీస్థాయిలో జరిగింది. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.