IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
Five Indian Cricketers celebrate their birthday today. ఒకేరోజు ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నేడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్, రుద్రప్రతాప్ సింగ్‌ల బర్త్ డే.
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.