Health Benefits Of Coffee: కాఫీ తాగే అలవాటుకు, కోవిడ్19 వ్యాప్తికి ఉన్న సంబంధాన్ని ఓ అధ్యయనంలో గుర్తించారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక పలు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
రామ్ చరణ్ కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. గత నెల ఆఖర్లో కరోనావైరస్ బారినపడిన రాంచరణ్ ఆ తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో త్వరలోనే కరోనావైరస్ నుండి కోలుకున్నాడు.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) విషయంలో తమపై లేనిపోని నిందలు మోపి తమ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని.. కానీ వాస్తవానికి కరోనా చైనాలో పుట్టలేదని ( Coronavirus origin ) చైనా అభిప్రాయపడింది. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్లో గబ్బిలాలు, పాంగోలిన్ల మాంసం వినియోగం వల్లే కరోనావైరస్ పుట్టుకొచ్చిందనే ఆరోపణల్లోనూ నిజం లేదని హువా తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T కణాల ( T Cells ) పాత్రే కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు. కరోనావైరస్కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి అనంతరం కరోనా నివారణ కోసం లాక్డౌన్లు విధించడం... ఆ తర్వాత దశవలారీగా అన్‌లాక్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిపోయాయి కానీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గటం లేదు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ( Haryana CM ML Khattar ) కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే విషయాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.
కరోనావైరస్పై ( Coronavirus ) వివిధ రకాల అధ్యయనాలు చేయడం ద్వారానే వైరస్ మూలాలను కనుక్కుని, వైరస్‌కి చెక్ పెట్టవచ్చని సీసీఎంబీ ( CCMB ) పేర్కొంది. హైదరాబాద్‌లో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ( CSIR ), ఐఐసిటి ( IICT ) పరిశోధన సంస్థలతో కలిసి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్న సీసీఎంబీ తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించింది.
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.