COVID Restrictions: కరోనా కఠిన నిబంధనలకు స్వస్తి చెప్పందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత కఠిన నిబంధనలను సడలించనున్నట్లు వివరించింది.
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపు దిశగా అడుగులు (Britain Govt on Covid rules) వేస్తోంది. వచ్చే వారం నుంచి ఆంక్షల సడలింపు ఇవ్వనున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఆ దేశ దిగువ సభలో (Britain Boris Johnson on Corona rules) ప్రకటించారు.
Night curfew in Gujarat: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను విధించింది. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.