Cooking Health Tips: మనం రోజంతా తినే ఆహారమే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొంతమంది వీకెండ్లు వస్తే, లేకపోతే తరచూ కూడా హోటళ్లలో ఆహారం తీసుకుంటారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయి అనారోగ్యం బారిన పడతారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, కొన్నిసార్లు ఇంట్లో వండుకున్న ఆహారం కూడా అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం.
Paratha Recipe: ఆకు పచ్చని కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు, మూలకాలు లభిస్తాయి. అయితే చాలా మంది ఈ కూరగాయాలంటే తినడానికి ఇష్టపడరు. ఎంత తినమని చెప్పన తినడానికి అసక్తి చూపరు.
Samosa: సమోసాలు, పకోడాల పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. స్ట్రీట్‌లో లభించే వీటిని తినేందుకు కొంత మంది చాలా ఇష్టపడతారు. అయితే వీటిని రెగ్యూలర్‌గా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Thin Body Tips: స్లిమ్ బాడీ పొందడానికి గంటల తరబడి జిమ్ చేస్తూ ఉంటారు. స్లిమ్ అయ్యే క్రమంలో డైట్‌పై శ్రద్ధ పెట్టకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. వాస్తవానికి వ్యాయామం చేసిన తర్వాత.. మీరు మంచి డైట్ చార్ట్ ప్లాన్‌ను అనుసరించాలి. అప్పుడే బరువు వేగంగా తగ్గడం మొదలవుతుంది.
Cooking Mistakes: ఇంట్లో తయారుచేసిన ఆహారంలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోజంతా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసిన భోజనంలో గరిష్ట పోషకాలు ఉండి శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది.
వర్కింగ్ ఉమెన్స్ ఈ మధ్య ఎక్కువైపోతున్నారు. ఇదివరకు ఒక్కరి జీతంతోనే ఇల్లు గడవడం జరుగుతుండేది. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. అందుకే ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరి వేతనాల్లో ఒకరి జీతంతో ఇల్లు గడుస్తుంటే, మరొకరి జీతంతో ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.