Sreemukhi Viral Video: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్ లాంచ్ లో భాగంగా శ్రీముఖి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సారీ చెప్పింది. ఈ సినిమా లాంచ్లో పాల్గొన్న శ్రీముఖి రామలక్ష్మణుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై సారీ చెబుతూ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
MLA KR Ramesh Kumar: కర్ణాటక అసెంబ్లీ సాక్షిగా.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.
సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహాల్ యూపీ పర్యాటక గైడ్ నుంచి తొలిగించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ..తాజ్ మహాల్ చారిత్రక కట్టడం కాదంటే.. రాష్ట్రపతి, పార్లమెంట్, ఎర్రకోట కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లలో చెప్పాలంటే ... ‘ఒకప్పుడు మనల్ని పాలించిన వాళ్లని గుర్తు చేస్తూ ఉండే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలి. పార్లమెంట్, కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, ఎర్రకోట, ఆగ్రాలోని తాజ్మహల్.. అన్నింటినీ నాశనం చేయాలి.’ అని యూపీ మాజీ మంత్రి అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.