Ayurvedic tips for constipation: మలబద్ధకం ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో పేగు ఆరోగ్యం కుంటుపడుతుంది. నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.
Bhujangasana For Constipation: మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు కోబ్రా పోజ్ వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.
Constipation: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తపోటు ఎలా ఉంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, జీర్ణక్రియ సరిగ్గా ఉందా లేదా , మలబద్ధకం సమస్య ఉందా అనే విషయాలను బట్టి విశ్లేషించవచ్చంటారు వైద్యులు.
Constipation Relief: మలబద్దకం సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు పాలలో ఇలా నెయ్యిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Coriander Infusion Decoction for Constipation: పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ధనియా కషాయాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్రవాదుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.
Constipation Treatment At Home in Summer: మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలు, నెయ్యి కలిపిన పాలను తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Immediate Relief from Constipation: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది తీవ్ర పొట్ట సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బొప్పాయి హల్వాని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది..
How To Relieve Constipation In 5 Minutes: ప్రస్తుతం పొట్ట సమస్యలతో బాధపడేవారి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Home Remedies For Constipation: ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Constipation Home Remedies: మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Constipation Home Remedies: చాలా మంది ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Anjeer For Constipation And Indigestion: చలి కాలంలో వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి అంజీర్ పండ్లు శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని మీరు ప్రతి రోజూ అంజీర్ పండ్లను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Constipation Remedies: మలబద్ధకం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న చిట్కాను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకుంటే మలబద్ధకమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి.
Home Remedies For Constipation: మారుతున్న జీవన శైలి కారణంగా మలబద్ధకం సమస్య అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Constipation Home Remedies: మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు మార్కెట్ ప్రోడక్ట్‌ను వినియోగించకుండా జామ ఆహారంలో చేర్చుకుంటే సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టొచని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.
Natural Remedies: మల బద్దకం అనేది అత్యంత దయనీయమైన సమస్య. ఉదయం ఫ్రీ మోషన్ కాకపోతే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. వాస్తవానికి మలబద్ధకమనేది చాలా రోగాలకు మూలం. మలబద్ధకాన్ని దూరం చేసే సులభమైన చిట్కాలు చూద్దాం
Constipation: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.