Biggest King Cobra Video Here: ప్రస్తుతం రోడ్డుపై గుంత దగ్గుతున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా చూస్తామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Gomata Nagadevatha Friendship Viral Video: నిజానికి పాములు ఏదైనా అలికిడి అవ్వగానే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. ఇటీవలే ఓ పాము ఆవు దగ్గరికి వెళ్లి ఏం చేసిందో చూడండి. ఈ వీడియో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
Police Rescued King Cobra With Cpr Treatment: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోయిన పాముకు.. సిపిఆర్ పద్ధతి ద్వారా చికిత్స చేసి బ్రతికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.. ఈ వీడియోలో నిజంగా పాము బ్రతికిందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Huge King Cobra In Kitchen: ఇటీవలే ఒడిస్సా లోని ఓ గ్రామంలో కింగ్ కోబ్రా సంచారం చేసింది. అడవి ప్రాంతంలోని దగ్గరగా ఉన్న ఓ ఇంటిలో కిచెన్లో కింగ్ కోబ్రా దూరింది. అయితే చివరకు ఆ పామును ఏం చేశారో మీకు తెలుసా..?
King Cobra Naag Nagin: చాలామంది పాములంటేనే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు. కానీ ఓ ఆరేళ్ల పిల్లాడు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Huge King Cobra Dragged By Snake Catcher: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను కొందరు నెటిజన్లు ఆసక్తిగా చూస్తే.. మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో ఇంతకుముందు వైరల్ అవుతున్న వీడియోల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది.
King Cobra with Hood: యూట్యూబ్లో ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే షార్ట్స్ ఉండేవి కొన్ని సెకన్ల నిడివే అయినప్పటికీ.. అందులో భారీ సంఖ్యలో జనాన్ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
Viral Video, Snake Catcher peeled Big King Cobra Skin. పాము కూసం విడిచిపెట్టినప్పుడు మనం నేరుగా చూడలేం. పెంచే పాములకు వాటి సంరక్షులే చర్మాన్ని తీసేస్తుంటారు. ఆ వీడియోను ఓసారి చూద్దాం.
Viral Video, Snake Catcher caught Big Black King Cobra Neck. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతో కింగ్ కోబ్రా మెడను పట్టుకున్నాడు.
King Cobra Drinking Water Video: కింగ్ కోబ్రాని చూస్తే హడలెత్తిపోతారు. అలాంటిది ఒక వ్యక్తి కింగ్ కోబ్రాకి నీళ్లు పట్టించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరే చూసేయండి మరీ!
Group of Crows Attacks King Cobra on Road: ఓ మట్టి రోడ్డుపై ఉన్న కింగ్ కోబ్రాను కొన్ని కాకులు రౌండప్ చేశాయి. రౌండప్ చేయడమే కాకూండా ఆ పాముని ఓ ఆటాడుకున్నాయి.
Black Cobra Caught by Jogi: జోగి బూర ఊదుతూ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది కాటేస్తుంది. అయినా కూడా వెనకడుగు వేయని జోగి పామును పెట్టేస్తాడు..
King Cobra Eggs: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. పాములు గుడ్లు కూడా పెడతాయా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
King Cobra Surgery Viral Video, Vizag Doctor stitches Injured Cobra and Saved Life. సాటి మనిషికి కష్టమొస్తే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ వ్యక్తి గాయపడ్డ నాగుపాముకి చికిత్స చేయించి తన మంచితనాన్ని చాటుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.