Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Cine Actors Donated Cheques To Telangana CMRF Including Chiranjeevi Sai Dharam Tej And Others: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సినీనటులు చిరంజీవి, రామ్‌చరణ్, అలీ, విశ్వక్ సేన్‌తోపాటు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.
CM Relief Fund: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తాయి. ఎంతో గూడు, నీడ చెదిరి పుట్టకొకరు, చెట్టుకొరకు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ సహా పలువురు స్పందించి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఎంతో మంది ముందుకొచ్చారు.
Lalitha Jewellers Founder M Kiran Kumar Donation To AP CMRF: వరదలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసుకోండి.
Help To Vijayawada Flood Victims Follow These Process To Pay Donation AP CMRF: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాతకుతలమైంది. నిరాశ్రయులుగా మిగిలిన విజయవాడ ప్రజలకు మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? వరద బాధితులకు విరాళాలు ఇచ్చేవారి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వానికి విరాళం అందించాలంటే ఈ ప్రక్రియ పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.