CM Relief Fund: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తాయి. ఎంతో గూడు, నీడ చెదిరి పుట్టకొకరు, చెట్టుకొరకు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ సహా పలువురు స్పందించి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఎంతో మంది ముందుకొచ్చారు.
Help To Vijayawada Flood Victims Follow These Process To Pay Donation AP CMRF: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాతకుతలమైంది. నిరాశ్రయులుగా మిగిలిన విజయవాడ ప్రజలకు మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? వరద బాధితులకు విరాళాలు ఇచ్చేవారి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వానికి విరాళం అందించాలంటే ఈ ప్రక్రియ పాటించండి.
Hyderabad | కొంత కాలం క్రితం హైదరాబాద్ మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులకు ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం ప్రకటించింది లక్షల మందికి డబ్బులు అందించింది.
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పలువురు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు ప్రగతిభవన్లో కలిసి ఇందుకు సంబంధించిన చెక్కులను అందించారు. సుమారు 25 మంది 6 కోట్ల 80 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాల రూపంలో అందాయి.
కరోనా వైరస్ (Coronavirus) మానవాళిపై చేస్తోన్న దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.