CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.
YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: విపక్షంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు.
Free DSC Coaching in AP: రాష్ట్రంలో డీఎస్సీకి ప్రిపరేర్ అవుతున్న వెనుకబడినవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు మంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె.. తొలి సంతకం ఫ్రీ కోచింగ్పైనే చేశారు.
Andhra pradesh: ఏపీ సచివాలయం, వాలంటీర్ ఉద్యోగులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
Ap Valunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు ఎవరు ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
CM Chandrababu Swearing-in Ceremony Live Updates: చంద్రబాబు నాయుడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. మంత్రివర్గ కూర్పు కూడా పూర్తవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.