Cholesterol Reducing tips: శరీరంలో దాదాపు అన్ని రకాల సమస్యలకు మూలం కొలెస్ట్రాల్. ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Attack Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది కొట్టుకున్నంతవరకూ మనిషి ప్రాణాలు నిలబడతాయి. నిరంతరం లబ్ డబ్ అంటూ కొట్టుకునే ఒక్కసారిగా ఎందుకు ఆగుతుంది. దీనికి గల కారణాల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమైంది.
Cholesterol Diseases: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు చాలా ఉంటాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
Winter Risks: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు అన్నీ ఇలాంటివే. ఇందులో కొలెస్ట్రాల్ మరింత ప్రమాదకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Breakfast Precautions: మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోకూడదనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దినచర్యను బట్టే ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఉంటుంది. ఇందులో ప్రధానమైంది బ్రేక్ఫాస్ట్.
Cholesterol Tips: శరీరంలో అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరం. కొలెస్ట్రాల్ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని హెల్తీ సీడ్స్ డైట్లో చేర్చకతప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.