China makes 3 lakh super soldiers : కొత్త యుద్ధాన్ని ప్రారంభించడానికే చైనా 3 లక్షల మంది సూపర్ సైనికులను ( 3 lakh super soldiers) తయారు చేస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా సైన్యంలో కొత్త నియామకాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Winter Olympics omicron scare : కొత్త వేరియంట్ వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా పేర్కొంది. ఈ పోటీల నిర్వహణ క్రమంలో ఒమిక్రాన్ వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
China Richest Country: డ్రాగన్ దేశం చైనా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి మరీ ముందుకు పోతోంది. ఇప్పుడు అగ్రరాజ్యమంటే అమెరికా కాదంటోంది. సంపదలో చైనా వృద్ధి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
Xi Jinping: డ్రాగన్ దేశమైన చైనాలో సరికొత్త పరిణామం చోటుచేసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్మాత్మక తీర్మానం ఆమోదం పొందనుంది. మరోసారి చైనాలో ఆ అధికారం దక్కనుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలో అకస్మాత్తుగా నది నీరు నల్లగా మారడంతో వేలాది చేపలు చనిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళ చెందుతున్నారు.
China says U.S. COVID origins report is without credibility: తమపై దాడులు చేయొద్దంటూ అగ్రరాజ్యాన్ని చైనా కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతోంది.
Chinese State Councilor and Foreign Minister Wang Yi: తాజాగా చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ సంచలన కామెంట్స్ చేశారు. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదన్నారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.
North Korea food crisis: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజూకు పరిస్థితులు ఆందోళకరంగా మారడంతో..ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ పౌరులంతా ఆహారాన్ని తక్కువ మెుత్తంలో తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
Cheapest Fuel Price: ఇంధన ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్-డీజిల్ ధర ఇప్పటికే సెంచరీ దాటి పరుగెడుతోంది. కానీ అక్కడ మాత్రం ఇంకా లీటర్ పెట్రోల్ రూపాయిన్నర మాత్రమే. ఆశ్చర్యంగా ఉందా. అయితే ఇది చదవండి
China Delta Variant: కరోనా వైరస్ సంక్రమణ ప్రపంచదేశాల్లో మరోసారి విస్తరిస్తోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమవుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పుడా దేశాన్ని వెంటాడుతోంది.
China vs America: డ్రాగన్‌దేశం మరోసారి అగ్రరాజ్యంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదంటోంది. ఐక్యరాజ్యసమితి చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటోంది. అసలేం జరిగిందంటే.
Alibaba's Jack Ma's loss in China: ఏడాది క్రితం చైనా సర్కార్‌కి వ్యతిరేకంగా చైనా ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు (Jack Ma's remarks) ఆయనకు ఈ నష్టం తీసుకొచ్చాయి.
New China border law gives stamp of approval for PLA’s LAC actions: సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Afghanistan situation overflow can happen: సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. ముమ్మర తనిఖీలు అవసరమని జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు.
Biden says US will defend Taiwan : ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్ అన్నారు.
Microsoft: ప్రముఖ అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్..చైనా దేశానికి షాక్ ఇచ్చింది. లింక్డ్ఇన్ కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. చైనీయుల ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేసింది. మైక్రోసాఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణమేంటి.
WHO Experts Team: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. చైనాలోని వుహాన్ నుంచి లీకైందా లేదా సహజసిద్దంగా వ్యాపించిందా. ఇప్పుడీ విషయమే తేలాల్సి ఉంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడా పనిలో నిమగ్నమైంది.
India-China Talks: ఇండో చైనా13వ కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య దాదాపు 8న్నర గంటలు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి.
Taiwan: మొన్న హాంకాంగ్. రేపు తైవాన్. ఇది చైనా పరిస్థితి. తైవాన్ను విలీనం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా కాకుంటే బలప్రయోగమైనా చేసి తీరాల్సిందేనని చైనా భావిస్తోంది. అసలేం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.