Madras Chicken Curry Recipe: మద్రాసీ చికెన్ కర్రీ ఎంతో ప్రసిద్థి చెందిన ఆహారం. చికెన్ లవర్స్‌కు ఈ డిష్ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Curry Recipe: చికెన్ కర్రీ అనగానే ఎగిరి గంతులు వేస్తారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Husband Harassment: ఎంతో ఆకలితో భర్త రాత్రి పూట ఇంటికి వచ్చాడు. అతని భార్య కూడా చక్కగా చికెన్ కర్రీనీ అప్పటికే సిధ్దంగా ఉంచింది. కానీ ఇంతలో అతగాడు ఆ ఫుడ్ తిని, ఆవేశంలో ఊగిపోయాడు. భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rupee Coins Chicken Curry: భోజనం కోసం వెళ్లిన యువకులకు చికెన్ కర్రీలో నాణేలు కనిపించాయి. అలా మూడు బిల్లలు కనిపించడంతో అవాక్కయ్యారు. ఈ వార్త ఒక్కసారిగా వైరల్‌గా మారింది. హోటల్ సిబ్బందిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Andhra Chilli Chicken Recipe In Telugu: చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చికెన్ కర్రీ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ వీకెండ్ లో ఆంధ్ర స్టైల్ లో చిల్లి చికెన్ సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి. ఈ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి.
Monsoon Chicken Curry Recipe: వానా కాలంలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి వివిధ రకాల ఫుడ్‌ను తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా చికెన్ లాంటి మాంసాహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం విశేషం. ఈ చికెన్‌ను ఎలా వండిన రుచిగా ఉంటుంది.
Chicken With Skin: కోడికూర. అందరికీ ఇష్టమైనది. మటన్ , ఫిష్ కంటే ఎక్కువశాతం ఇష్టపడేది పసందైన చికెన్నే. మరి ఈ పసందైన చికెన్ స్కిన్‌లెస్‌గా ఎందుకు..విత్ స్కిన్‌నే తినమంటున్నారు హార్వర్డ్ పరిశోధకులు. ఆ వివరాలివీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.