Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Inturi Srujana Warns To Police: తన భర్త, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్ అరెస్ట్‌పై అతడి భార్య ఇంటూరి సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ తిప్పుతున్నారని.. కలిసే అవకాశం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వేధింపులు ఆపకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
Inturi Ravikiran Wife Srujana Warns To Police: తమ కుటుంబంపై వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబం వాపోయింది. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.