New Central Govt Schemes 2024: ఎక్కువ మొత్తంలో వడ్డీని పొందాలనుకుంటున్నారా? మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (Mahila Samman Savins Certificate Scheme)లో భాగంగా మహిళలు పెట్టుబడి పెట్టడం వల్ల భారీ మొత్తంలో వడ్డీ పొందుతారు.
Government Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద విద్యార్థులకు నాలుగు లక్షల మేర లోన్ లభిస్తుంది ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Fake News on Central Govt Schemes: ప్రధానమంత్రి ఉచిత కుట్టు యంత్రం పథకం కింద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.
Pradhan Mantri Shram Yogi Maandhan Yojana : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ పథకానికి అర్హులు.దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.