Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
Viral Pic: ఆ కారు ఒక్కసారిగా నదిలో దూసుకుపోయింది. నెమ్మదిగా కారు నీటిలో మునిగిపోతోంది. ఆ మహిళ మాత్రం కారెక్కి నిదానంగా ఫోటోలు దిగుతోంది. ఆశ్చర్యంగా ఉందా. అసలేం జరిగింది. తెలుసుకుందాం మరి.
Foetus inside Woman's Liver: సాధారణంగా కొన్నిసార్లు పొత్తికడుపులో ప్రెగ్నెన్సీ వస్తుంటుందని.. కానీ ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీ రావడం తాను మొదటిసారి చూస్తున్నానని మైకెల్ తెలిపారు. గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పేర్కొంటారని చెప్పారు.
Omicron cases in Canada: కెనడాలో 15 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీరిలో 11 మంది ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చినవారే. ఒమిక్రాన్ డెల్టా కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కెనడా ఆరోగ్య శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Water Pollution: ఆ దేశంలో భూగర్భ జలకాలుష్యం పెరిగిపోయింది. తాగునీటిలో ఇంధన ఆయిల్ ఉన్నట్టు ధృవీకరణైంది. సురక్షిత నీరు అందుబాటులో వచ్చేంతవరకూ ఆ నీరు తాగవద్దంటూ అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్తు ఎక్కడ జరిగిందంటే
Canada Lifts Ban: కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా ట్రావెల్ ఆంక్షలు తొలుగుతున్నాయి. అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. తాజాగా కెనడా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
Flights to Maldives, Germany and Canada: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పలు దేశాలు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (Corona second wave) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ఆంక్షలను సడలిస్తున్నాయి.
Impeachment on Trump: అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్‌పై అందరి దృష్టీ నెలకొంది. అగ్రరాజ్యపు అధ్యక్షుడిగా ఏం చేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తొలిరోజే కీలకమైన ఆదేశాలపై సంతకాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన జో బిడెన్..ఇప్పుడు విదేశీ సంబంధాలపై ఫోకస్ పెట్టారు.
ప్రపంచంలోని ఈ ఐదు దేశాల్లో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. దీనర్ధం అక్కడ రాత్రి అనేది ఉండదు. నమ్మడం లేదా..నిజమే. అద్భుతమైన ప్రకృతి అందాల్ని సంతరించుకున్న దేశాలివి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉండటం...చీకటి ప్రసరించకపోవడం జరుగుతోంది. ఆ ప్రదేశాలేంటో చూద్దామా..రాత్రి లేని ఆ ప్రాంతాలివే..
Coronavirus Free Place in the world | అదొక వింత ప్రాంతం. ప్రపంచం మొత్తం కరోనావైరస్ తో ఇబ్బంది పడుతోంటే.. అక్కడి ప్రజలు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఉన్నారు. వారి కళ్లల్లో భయం లేదు. వారి ఆలోచనలో కూడా కరోనా వైరస్ ( Coronavirus ) అంటే భయం లేదు. మరి అంత నిర్భయంగా ఉన్న ప్రాంతమేంటి.. వారి ధైర్యానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.
కెనడాలో దారుణం జరిగింది. నోవా స్కాటియా ప్రావిన్స్ లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ పోలీసు కూడా మృతి చెందాడు.
గత కొంతకాలంగా చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరంలో దాపుగా 1000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యుంటాయని
కెనడా దేశ క్యాబినెట్ మంత్రి నవదీప్ బెయిన్స్కి అమెరికా ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. విమానం ఎక్కే ముందు జరిగే సెక్యూరిటీ చెక్‌లో ఆయన పట్ల సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.