Joe Biden Impeachment: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇరకాటంలో పడ్డారు. అమెరికా రిపబ్లికన్ల సభ ఆయనపై అభిశంసన విచారణకు ఆమోదం తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ మొత్తం వెనుకుండి కధ నడిపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ భయాలు (Omicron scare in US) వెంటాడుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ కట్టడికి కఠిన నిబంధనలను అనుసరించాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వారం నుంచి అమలులోకి రానున్న కొత్త కొవిడ్ రూల్సే ఇందుకు (US Corona rules) నిదర్శనం.
అఫ్ఘానిస్థాన్ ను పూర్తిగా వశపరుచుకున్న తాలిబన్ల వార్షిక ఆదాయం ఏంతో తెలుసా ? రూ.11,829 కోట్లు.. ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్న తాలిబన్ల ఆర్ధిక మూలాలు..
Impeachment on Trump: అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్‌పై అందరి దృష్టీ నెలకొంది. అగ్రరాజ్యపు అధ్యక్షుడిగా ఏం చేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తొలిరోజే కీలకమైన ఆదేశాలపై సంతకాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన జో బిడెన్..ఇప్పుడు విదేశీ సంబంధాలపై ఫోకస్ పెట్టారు.
Kamala Harris elected US Vice President వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంతో గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును కమలా హ్యారిస్ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు అమెరికాలో అంత అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.