Burning Camphor Benefits: కర్పూరం ముఖ్యంగా పూజలో వినియోగిస్తారు. ఇది ఇంట్లో మంచి అరోమా ఇస్తుంది అంతేకాదు వాస్తు ప్రకారం కర్పూరాన్ని ఇంట్లో కలిస్తే నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఎందుకంటే కర్పూరం అంటేనే పాజిటివిటీ ఇది దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది. ఇంట్లోకి కర్పూరాన్ని కాల్చినప్పుడు దేవుళ్లను ఆకర్షిస్తుంది. హిందూ మతంలో కర్పూరానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. దేవుళ్లకు కర్పూర హారతి ఇచ్చిన తర్వాతే పూజ పూర్తవుతుంది అంతేకాదు హవన, దహనాల్లో కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి అంటే తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో ఒక కర్పూరం చెట్టు ఆకుని కాలిస్తే కూడా ఇంట్లో గాలి శుద్ధి జరుగుతుంది. ఇంట్లో ఏమైనా తొలగిపోతుంది. వాస్తు ప్రకారం కర్పూరం లవంగాన్ని రోజు రాత్రి కాలిస్తే ఇంట్లో గాలి ప్యూరిఫై అవుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి వాతావరణం లో మంచి ఆరోమా ఇస్తుంది. ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది
అంతేకాదు ఇంట్లో లవంగం కర్పూరం కలిసి కాల్చడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు రోజు రాత్రి ఇలా కర్పూరాన్ని కాల్చాలి. అంతేకాదు కర్పూరని ఇలా కాల్చడం వల్ల మీ ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. రోజు రాత్రి ఐదు లవంగాల్లో కర్పూరాన్ని వేసి కాల్చడం వల్ల జీవితంలో జరిగే నష్టాలను నివారిస్తుంది.అంతేకాదు కర్పూరం నుంచి వెదజల్లే ఆరోమా ఇంటి చుట్టుముట్టు ప్రాంతంలో సుఖశాంతులను కలిగిస్తుంది. దీంతో మెదడు శరీరం ఉపశమనం కలుగుతుంది.
ఇదీ చదవండి:ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే ఇంటికి వాస్తు దోషమే ఉండదు..
ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు కనిపిస్తే రెండు లవంగాలతో కర్పూరాలను కాల్చండి. ఇంటికి సుఖశాంతులో ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. వాస్తు ప్రకారం కర్పూరాన్ని బిర్యానీ ఆకుతో కలిపి కాల్చడం వల్ల ఇంటి వాతావరణం మెరుగు అవుతుంది. నీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను బిర్యానీ ఆకుపై రాసి కర్పూరంతో కాల్చండి.
ఇదీ చదవండి:నిర్జల ఏకాదశిరోజు ఈ ఒక్కదానం చేస్తే వేయిజన్మల పుణ్యం.. ఆర్థిక శ్రేయస్సు..
అంతేకాదు ఇలా బిర్యాని ఆకుతో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంటి వాతావరణం లో బ్యాక్టీరియా చనిపోతుంది. మీకు వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్య ఉంటే ఐదు బిర్యానీ ఆకుల్లో కర్పూరం వేసి మీరు మీ కోరిక రాసి కాల్చాలి నా కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు కర్పూరంలో నయం చేసే గుణాలు ఉంటాయి .ఇంట్లో కాల్చడం వల్ల చుట్టుముట్టు ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో సఖ్యత నెలకొంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి