Sesame Seeds: నువ్వులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు.. ఉదయాన్నే ఆ నువ్వులను తిని.. ఆ నీటిని తాగితే.. ఎక్కడలేని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఈ నువ్వుల నుంచి కాల్షియం.. సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు .
Calcium Rich Food: ఏదైనా ఒక బిల్డింగ్ దృఢంగా నిలబడాలి అంటే పునాది ఎంత ముఖ్యమో మన శరీరం దృఢంగా ఉండాలి అంటే ఎముకల దృఢత్వం అంత ముఖ్యం. ప్రస్తుతం చాలామంది కాల్షియం డెఫిషియన్సీ తో బాధపడుతున్నారు దీని ప్రభావం నేరుగా మన ఎముకలపై పడుతుంది. బోన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందామా..
Healthy Bones: మనిషి శరీర నిర్మాణంలో ఎముకలు అత్యంత కీలకం. బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చేవరకే ఎముకల ఎదుగుదల, పటిష్టత ఉంటుంది. ఆ తరువాత ఆ ఎముకల సంరక్షణ మన చేతుల్లో ఉంటుంది. దీనికోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Toor Dal Seed Coat For Calcium: ప్రస్తుతం చాలా మంది కాల్షియం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ పప్పులను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Iron Rich Drink: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందాలనుకుంటే ఈ డ్రింక్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Calcium Rich Foods: పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలను తాగాల్సి ఉంటుంది. క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.