Buttermilk Side Effects: మజ్జిగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే దీని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్యనష్టాలు కలుగుతాయిని వైద్యులు చెబుతున్నారు. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Buttermilk Benefits: వేసవి కాలంలో చాలా మంది చల్లదనం కోసం వివిధ రకాల పానీయాలు తాగ్గుతు ఉంటారు. కానీ వడదెబ్బ నుంచి రక్షణ పొందాలనుకునేవారు ఖచ్చితంగా చల్లని మజ్జిగను తాగకుండా ఉండరు. అయితే మజ్జిగను కేవలం వేసవిలోనే కాకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Buttermilk Cautions: వేసవి ప్రతాపం ఇంకా తగ్గలేదు. రుతు పవనాల రాక ఆలస్యమయ్యే కొద్దీ ఎండ వేడి పెరిగిపోతోంది. ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. చల్ల చల్లని మజ్జిగ, డ్రింక్స్ వంటివాటితో దాహం తీర్చుకునే పరిస్థితి కన్పిస్తోంది. ఈ అలవాటు ఎంతవరకూ మంచిది..
Health Care Tips: ఆధునిక జీవనశైలి కారక వ్యాధుల్లో ప్రధానమైంది ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే పలు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.