Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.
Vinaro Bhaygyamu Vishnu katha into profits: ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకి మంచి బజ్ ఉందని, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు.
Sunitha Boya : టాలీవుడ్ ఆర్టిస్ట్ సునీత బోయ గీతా ఆర్ట్స్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే బన్నీ వాస్ మీద సంచలన ఆరోపణలు చేసిన సునీత.. ఇప్పుడు ఇలా అర్దనగ్న ప్రదర్శనతో షాక్ ఇచ్చింది
Active Telugu Film Producers Guild Committees: నిర్మాణ వ్యయం పరిమితి లేకుండా పెరిగిపోయిన నేపథ్యంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి కమిటీలను నియమించింది.
Producer Bunny Vasu narrowly missed an accident in Godavari: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Chaavu Kaburu Challaga Release Date : భారీ ప్రాజెక్టు మూవీస్తో తన లక్ పరీక్షించుకుంటూ వస్తోంది నటి లావణ్య త్రిపాఠి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘చావు కబురు చల్లగా’. బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాత.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిగా నటిస్తున్న తాజా సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.