Sunitha Boya : గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు సునీత బోయ ఆందోళన

Sunitha Boya : టాలీవుడ్ ఆర్టిస్ట్ సునీత బోయ గీతా ఆర్ట్స్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే బన్నీ వాస్ మీద సంచలన ఆరోపణలు చేసిన సునీత.. ఇప్పుడు ఇలా అర్దనగ్న ప్రదర్శనతో షాక్ ఇచ్చింది

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 04:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News