Rumors And Fake News Spreads On Budameru: మళ్లీ బుడమేరుకు గండి ఏర్పడి విజయవాడను వరద ముంచెత్తిందనే వార్త ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపాయి. యితే అవన్నీ అవాస్తవమని మంత్రి నారాయణతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
Budameru Impact: ఆంధ్రప్రదేశ్‌లో వరదల నుంచి విజయవాడ కోలుకునేంతలో కొల్లేరు లంక గ్రామాలకు వరద చుట్టుముడుతోంది. బుడమేరు కారణంగా కొల్లేరు పరిసర ప్రాంతాలకు భయం పట్టుకుంది. బుడమేరు కొల్లేరును ముంచుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijaywada Floods Fear: విజయవాడ ప్రజల్ని వాతావరణం మరోసారి భయపెడుతోంది. ముఖ్యంగా సింగ్‌నగర్ వాసులు భయంతో వణుకుతున్నారు. మరోసారి ప్రమాదం పొంచి ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. కట్టుబట్టలతో ఇళ్లు వదిలి పోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budameru Floods Behind Story: విజయవాడను ముంచేసిన బుడమేరు నేపధ్యం చాలా ఆసక్తికరమైంది. ఐదుగురు అప్పచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు అంటారు. ఈ వరదల్లో బుడమేరుకే కాదు ప్రభుత్వ అధికారులకు సైతం ముందు చూపు లేకుండా పోయింది. అందుకే విజయవాడ మునిగింది.
Vijayawada Flood Pics: విజయవాడను వరద ముంచెత్తింది. ఇళ్లూ వాకిలి అన్నీ మునిగిపోయాయి. చట్టూ నీరు..ఎటూ కదల్లేని పరిస్థితి. మూడ్రోజులుగా ఇదే పరిస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
Krishna Floods: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతు పవన శ్రేణి ఇంకా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.