RC 16 - Jagapathi Babu: ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 16వ చిత్రం చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎపుడో మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.
Ram Charan - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబోలో తెరకెక్కుతోనన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్.
Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న కొత్త చిత్రం అట్టహాసంగా హైదరాబాద్ వృద్ధి సినిమా ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్, అల్లు అరవింద్, శంకర్, దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు ఈ పూజా ార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ సినిమా చేస్తూనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.
Ram Charan - RC 16: రామ్ చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్లో జాన్వీ కపూర్ త్వరలో జాయిన్ కానుంది.
Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో మెగాపవర్ స్టార్ కాస్త గ్లోబర్ స్టార్ అయ్యాడు. అందుకే ఇపుడు చేయబోయే ప్రతి సినిమాపై సెపరేట్‌గా కాన్సట్రేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ మూవీలో క్రేజీ భామను హీరోయిన్గా తీసుకోవడం దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.
RC16: ఎప్పటినుంచో షూటింగ్ కొనసాగుతున్న గేమ్ ఛేంజర్ త్వరలో కంప్లీట్ కాబోతుండడంతో చెర్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చెర్రీ చేయబోతున్న 16 వ మూవీ మంచి స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ తో సాగుతుంది అన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేవడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Sai Pallavi with Ram Charan: తన అందంతోనే కాదు నటనతో కూడా మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ డాన్స్ ల గురించి అసలు చెప్పనవసరమే లేదు. సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మెగా హీరోతో జోడి కట్టనుందట ఈ హీరోయిన్.
Ram Charan Upcoming Movies In Telugu: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది.
AR Rahman For RC 16 రామ్ చరణ్ బుచ్చిబాబు సానాలు చేయబోతోన్న సినిమా మీద ఎటువంటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ స్పోర్డ్స్ డ్రామాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లోనే ఉన్నారు. అందుకే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట..
RC 16 Ram Charan Buchi Babu Sana Project రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను రామ్ చరణ్‌తో చేసేస్తున్నాడు బుచ్చిబాబు.
Jala Jala Jalapaatham Video Song From Uppena Movie: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఉప్పెనలా కలెక్షన్లు రాబట్టాడు. హీరోయిన్ కృతిశెట్టి టీనేజీ అమ్మాయి అయినప్పటికీ వయసుకు మించి పరిణతిని తన నటనలో చూపించి ప్రశంసలు అందుకుంది.
టాలీవుడ్లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
గతంలో సినిమా విడుదలయ్యాక 50 రోజులకో, లేదా 100 రోజులు విజయవంతంగా నడిస్తేనో హిట్, సూపర్ హిట్ అని ప్రకటించుకునేవారు. అందుకు తగ్గట్లుగా మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులలోనే సినిమా హిట్టా, ఫట్టా తేల్చేసి సక్సె్స్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.