Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్

Jala Jala Jalapaatham​ Video Song From Uppena Movie: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఉప్పెనలా కలెక్షన్లు రాబట్టాడు. హీరోయిన్‌ కృతిశెట్టి టీనేజీ అమ్మాయి అయినప్పటికీ వయసుకు మించి పరిణతిని తన నటనలో చూపించి ప్రశంసలు అందుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 19, 2021, 05:14 PM IST
  • టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన మూవీ ఉప్పెన
  • శ్రీమణి సాహిత్యం సమకూర్చిన సాంగ్ ఈ ‘జల జల జలపాతం నువ్వు..’ విడియో రిలీజ్
  • ముఖ్యంగా యువత ఈ పాటను పదే పదే వింటూ మైమరచిపోతున్నారు, సాంగ్ ట్రెండింగ్
Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్

Trending News