Mcap lose: స్టాక్ మార్కెట్లు గత వారం నమోదు చేసిన నష్టాలతో దిగ్గజ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనితో బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో 9 సంస్థలు రూ.2.62 లక్షల కోట్ల ఎం-క్యాప్ కోల్పోయాయి.
Stock Market News: దేశీయ స్టాక్ మార్కెట్లపై వారాంతంలో బేర్ పంజా విసిరింది. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 1,688 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు పడిపోయాయి.
Paytm's shares plunged: ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మార్కెట్లో లిస్టింగ్ రోజే నష్టాలను నమోదు చేసింది. ఒక్క షేరుపై ఇప్పటి వరకు రూ.480కిపైగా నష్టం వాటిళ్లింది.
stockmarket: దేశీయ స్టాక్మార్కెట్లు జోరుమీదున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
ZEEL-Invesco Case: ZEEL బోర్డ్ విడుదల చేసిన ఓ లేఖ ప్రకారం, ఇన్వెస్కో చేసిన ప్రతిపాదన, ఒప్పందంలో ఎదురయ్యే కొన్ని పాలనాపరమైన సమస్యలను పునీత్ గోయెంకా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇన్వెస్కో తీసుకొస్తున్న స్ట్రాటెజిక్ గ్రూప్ వ్యాల్యుయేషన్ గురించి పునీత్ గోయెంకా పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తన అసలు రంగు బయటపెట్టిన ఇన్వెస్కో.. పునీత్ గోయెంకా లేకుండా కూడా ఈ డీల్ని పూర్తి చేయవచ్చని చెప్పి తన మోసపూరిత వైఖరిని బయటపెట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.