Allu Aravind Hot Comments On Revanth Reddy In Thandel Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట పరిణామాలను మరోసారి అల్లు అరవింద్ ప్రస్తావించారు. తాను నిర్మించిన తండేల్ సినిమా వేడుకల్లో పరోక్షంగా అరవింద్ ఆ అంశాన్ని ప్రస్తావించారని.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Jagadish Reddy Demands Revanth Reddy And Congress Party Apology: పాలన చేతకాక అస్తవ్యస్తంగా చేస్తుండడంతో ప్రజల్లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Gadapa Gadapaku Mana Prabhutvam Programme Cancelled By AP Govt: అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
Lavanya Alleged Masthan Sai Have Hero Nikhil Private Videos: సినీ పరిశ్రమకు మరో వివాదం రాజుకుంది. మస్తాన్ సాయి- లావణ్య వ్యవహారంలో హీరో నిఖిల్ ప్రైవేటు వీడియోలు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతోంది. నిఖిల్ ఫోన్ హ్యాక్తోపాటు ప్రైవేటు వీడియోలు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Wild Boar Hits To Bike On Road MLA Gunmen Spot Dead: అనూహ్యంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. ఊహించని సంఘటనతో మృతుడి కుటుంబసభ్యులు.. ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Balakrishna Big Shock To YS Jagan With Hindupur: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదిరిపోయే దెబ్బ కొట్టారు. తనకు కొరకరాని కొయ్యగా ఉన్న హిందూపూర్ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
Tollywood Producer KP Chowdary Suicide At Goa: సినీ పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక మరో ప్రాణం పోయింది. పలు సినిమాలను నిర్మించిన నిర్మాత గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
Indiramma Indlu Get Free Sand: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. ఇందిరమ్మ ఇళ్లకు మరో కానుకను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక సహాయంతోపాటు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Meerpet Gurumurthy Case Here Complete Story: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా.. భయానకంగా చంపేసిన గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను చంపినందుకు అతడిలో కొంత కూడా బాధలేదని పోలీసులు ప్రకటించారు.
Big Attention To Students No School Holiday For Tomorrow: పాఠశాలలకు సెలవు అనే వార్త విస్తృత ప్రచారం జరగడంతో విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు ఎలాంటి సెలవు లేదని ప్రకటించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని సూచించింది.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
Gudem Mahipal Reddy Ready Rejoins Into BRS Party: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతుండగా వారి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దానికి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana RTC Free Bus Scheme Likely To Stop: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం ఎత్తివేసే అవకాశం ఉండడంతో మహిళల్లో ఆందోళన ఏర్పడింది.
Bandi Sanjay Press Meet: కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Sensational Comments On Padma Award For Gaddar: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కక్ష అనే విమర్శలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్‌ను హంతకుడిగా చిత్రీకరించడం వివాదం రేపింది.
Republic Day Celebration Turns Tragedy Fire Cracks Blast In Boat: గణతంత్ర వేడుకల్లో ప్రమాదం సంభవించింది. సంబరంగా నిర్వహించాల్సిన బాణాసంచా పేలుళ్లల్లో ప్రమాదం సంభవించి ఒకరి ప్రాణాపాయానికి దారితీసింది. బాణాసంచా పేలుళ్లలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.