Bollywood Affairs and Relationships: సినీ పరిశ్రమలో పెళ్లయిన వాళ్లు విడిపోవడం చాలా సర్వసాధారణంగా చూస్తున్న విషయం. బాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ ఇంకా చాలా కామన్. అయితే, ఇంకొన్ని జంటల పెళ్లిళ్లు మాత్రం పెళ్లిపీటల వరకు వచ్చి పీటలు ఎక్కక ముందే ఆగిపోయాయి.
Bollywood Actress Secret Affair: హిందీ రియాలిటీ షో 'లాకప్'లో ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఓ ప్రముఖ డైరెక్టర్‌తో సాగించిన సీక్రెట్ ఎఫైర్‌ను బయటపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.