Weight loss Tips: ఆధునిక జీవనశైలిలో స్థూలకాయం, బెల్లీఫ్యాట్ ప్రధాన సమస్యగా మారింది. బాడీ ఫిట్నెస్ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Exercise Tips: శరీరాని మంచి ఆహారాలు, నీరు ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
మీ బాడీ ఫిట్నెస్పై దృష్టి పెడుతున్నారా..అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది. వన్ప్లస్ త్వరలో ఒక ఫిట్నెస్ బ్యాండ్ మార్కెట్లో దింపుతోంది. ఈ ఫిట్నెస్ బ్యాండ్ అద్భుత ఫీచర్లు తెలుసుకుందామా…
లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్లు అంతా క్రీడలకు దూరం కావడంతో తమ శరీరం ఫిట్నెస్ కోల్పోకుండా ఉండటం కోసం ఎప్పటిలాగే నిత్యం కొంత సమయాన్ని ఇండోర్ ఎక్సర్సైజెస్కి కేటాయించడం మర్చిపోవడం లేదు. లేదంటే మళ్లీ మైదానంలోకి వచ్చాకా ఇబ్బందులు తప్పవని వాళ్లకు తెలుసు కనుక. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం ఇంట్లోనే ఇదిగో ఇలా రకరకాల ఎక్సర్సైజెస్తో వ్యాయమం చేస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.