AAP on MP Elections: ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేపుతోంది.
Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
ఈటల రాజేందర్ టార్గెట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిపెట్టింది. హుజురాబాద్ కోటలపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
Janasena chief Pawan Kalyan made hot comments on alliance with BJP: బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
HCU controversy : కేంద్ర బ్యాన్ చేసిన వీడియోను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయం మీద కేంద్రం సీరియస్ అయింది.
MLA Eatala Rajender On CM KCR: సీఎం కేసీఆర్ మోసపు మాటలు చెప్పి ఓట్లు దన్నుకున్నారని.. ఇదే మోడల్ దేశమంతా ఇస్తావా..? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా.. ఎప్పుడో ఇచ్చిన భూములు లాండ్ బ్రోకర్‌లాగా మారి అసైన్డ్ భుములు లాక్కున్నారని ఆరోపించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతోంది. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డేడ్ లైన్ విధించారు రైతులు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. నేడు రాజీనామా చేయకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ స్టూడెంట్ను కొడుతూ.. అసభ్య పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా..
Bandi Sanjay Press Meet: తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక పిల్లలని చూడకుండా నా కొడుకుపై కేసు పెట్టిస్తవా అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
BJP National President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మళ్లీ ఎన్నికయ్యారు. జూన్ 2024 వరకు ఆయన పదవీ కాలం పొడిగించినట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..? ప్రధాని మోదీ ఎవరి పేరు చెప్పనున్నారు..? ఢిల్లీలో జరగబోయే కార్యవర్గ సమావేశాల్లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 20న జేపీ నడ్డా పదవీ కాలం ముగుస్తుంది
Telangana Politics: అధికార బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక నేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. మరో నాయకుడు మాత్రం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.