KV Ramana Reddy Looks On CM Post: ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన.. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా నేను అవుతా అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం రేపింది.
Kamareddy: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేతలను ఓడించి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏమైనా చేస్తానని చెబుతూ తన ఇంటినే కూల్చేసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉందని చెబుతూ తన ఇంటిని కూల్చారు.
UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఎమ్మెల్యే దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇలా..
BJP MLA Porn Watching Porn Video: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నిండు సభలో ఓ ఎమ్మెల్యే పాడుపనికి పాల్పడ్డారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీలో దర్జాగా అసభ్యకర వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే వీడియో నెట్టింట వైరల్గా మారింది.
MLA Raja Singh: పీడీ యాక్ట్ కింద జైలులో ఉన్న గోషాహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరుకానున్నారు. రాజా సింగ్ పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసు అడ్వయిజరీ బోర్డు ముందుకు వచ్చింది.
Srinivas Goud: మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
BJP MLA Comments: మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ వాడకం పెరగడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయనే వాదనలు వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రజా ప్రతినిధి మాత్రం క్రైమ్ రేట్ తగ్గాలంటే గంజాయి తాగాలని చెప్పడం రచ్చకు దారి తీసింది.
Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు.అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు
Raghunandan Comments: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ తీరుపై కమలం నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనక్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది.
Hyderabad Gang Rape: హైదరాబాద్ లో జరిగన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గంటకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్ ఖాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Minor Girl Gang Rape: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేసు విచారణలో గంటకో సంచలనం బయటికి వస్తోంది.
BJP MLA Raja Singh about Hyderabad drugs Case. డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గతంలోని డ్రగ్స్ కేసులను కట్టలు కట్టి పక్కన పెట్టారని, ఈ కేసు కూడా అంతే అని అన్నారు.
BJP MLA'S submits petition in high court. తెలంగాణ అసెంబ్లీ స్పెన్షన్ను సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ కరోనా మహమ్మారి బీజేపీ (BJP) ఎమ్మెల్యే ప్రాణాలను బలితీసుకుంది.
'విరుష్క' వివాహంపై ఒక బీజేపీ ఎమ్మెల్యే పన్నలాల్ శక్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. విదేశాలకు వెళ్లి వివాహం చేసుకోవటంపై ప్రశ్నలు సంధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.