Bhatti Vikramarka Fires On BRS Leaders: ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్మూలా ఈ రేస్ క్యాన్సిల్ చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాలేదన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy Review Meeting: తెలంగాణ బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.
Telangana Legislative Assembly Sessions: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ బకాయిలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లెక్కలతో వివరించారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గురువారం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇలా..
Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్‌గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Finance Minister Bhatti Vikramarka: రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. అయినా ఛాలెంజ్‌గా తాను ఆర్థిక శాఖను తీసుకున్నానని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు అధికారులు కమిట్మెంట్తో పని చేయాలని సూచించారు. హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్లో మార్పు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 18 మంది ప్రమాణం చేయడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana New Chief Minister: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినా.. అధికారిక ప్రకటనపై అధిష్టానం ఆలస్యం చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రేసులో ఉండడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిస్టానానికి విన్నవించినట్లు తెలిసింది.
Telangana CM : తెలంగాణ ఎన్నికల ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అనూహ్యం విజయంతో అధికారం కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసినా సీఎం ఎవరో తేలలేదు. తెలంగాణ సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CLP Meet Ends: ఊహించిందే జరిగింది. సీఎల్పీ సమావేశం ఏకవాక్య తీర్మానంతో ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించింది సీఎల్పీ సమావేశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Elections: మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నామినేషన్ వేశారు. మధిర నుంచి తనకు నాలుగో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల రేవంత్ రెడ్డితో భట్టి, ఉత్తమ్‌కు గ్యాప్ రాగా.. తాజాగా ముగ్గురిని కలిపి స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో BRS ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొట్టాడి తెలచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రయోజనాలు కొందరికే దక్కాయని ఫైర్ అయ్యారు.
Telangana: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందుకు ఉదాహరణే తెలంగాణ వర్షాకాల సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యవహారశైలి. భట్టిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించడం ఇందుకు ఉదాహరణ.
Bhatti Vikramarka: మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా..? ప్రస్తుత పరిణామాలు ఏం చెబుతున్నాయి..? కాంగ్రెస్ నేతలు అభిప్రాయం ఎలా ఉంది..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.